Spelling - ఇది ఇంగ్లీషు భాషకు ( ఇతర విదేశీ భాషలకు ) మాత్రమే ఉన్నది . భారతీయ భాషలకు లేదు . ఎందుకంటే మన భాషలలో కొన్ని అక్షరాలు ఒత్తులు , అల్ప ప్రాణ, మహా ప్రాణ లాంటివి ఉంటాయి . మన అక్షరాలు ఒకటి లేదా ఎక్కువ అక్షరాల కలయికలు. ఇంగ్లీషు లా కాదు . అక్కడ అక్షరాల కాంబినేషన్ ఉండదు . దేనికదే విడిగా ఉంటుంది కాబట్టి స్పెల్లింగ్ అంటే అక్షరాల అమరిక / కూర్పు. గుణితం అంటే అక్షరాల అమరిక కాదు . ఒకే అక్షరం ఎన్ని రూపాంతరాలు కావచ్చో చూపేది .
Ofcourse - అంతే కదా ! ఇది పూర్తి కరెక్ట్ కాకున్నా , దీని కన్నా దగ్గర పదం లేదు . Career ఉద్యోగం
సందర్భ్హాన్ని బట్టి పదాల అర్థాన్ని కాస్త సమీపతాత్పర్యంలోకి మార్చాలి. అర్థాలకు విస్తృతి కల్పించాలి. ఈ పదానికి ఖచ్చితంగా ఇదే అర్థం, ఇదొక్కటే అర్థం అని మడిగట్టుకోకూడదు. అప్పుడే భాష అభివృద్ధి చెందుతుంది. Browsing అంటే వాస్తవంగా పుస్తకం తిరగేయడం. దాన్ని వెబ్ సైట్లు చూడ్డమనే అర్థంలోకి మార్చారు గదా ఇంగ్లీషువాళ్ళు. అలా చాలా పదాల అర్థాల్ని ఆధునిక అవసరాలకనుగుణంగా మార్చారు వారు.
ఇక్కడ Career అంటే ఉద్యోగం అంటున్నారొకఱు. ఆ పదంతో Educational career అనే పదబంధాన్ని ఎలా అనువదిస్తారు ?
spelling - ఆంగ్ల అక్షర క్రమం/అక్షర పొందిక/అక్షర అమరిక అనొచ్చు,కానీ అజంతమైన 'స్పెల్లింగు' అంటే ఎవరికి అర్థం కాదు? of course - అంతే కదా (ప్రశ్నార్ధకం), 'అంతే మరి' అఫ్కోర్సుగా ఉంటుంది మరి. career -ఉద్యోగ బాట/ వృత్తి పథం అనే మాటలకంటే ఉద్యోగోన్నత శిఖరాలను అధికమించే వారికీ కెరీర్ అంటేనే ఇష్టమేమో!
Spelling - గుణితం
ReplyDeleteOfcourse - అంతే కదా !
Career - వ్యాసంగం
Spelling - ఇది ఇంగ్లీషు భాషకు ( ఇతర విదేశీ భాషలకు ) మాత్రమే ఉన్నది . భారతీయ భాషలకు లేదు . ఎందుకంటే మన భాషలలో కొన్ని అక్షరాలు ఒత్తులు , అల్ప ప్రాణ, మహా ప్రాణ లాంటివి ఉంటాయి . మన అక్షరాలు ఒకటి లేదా ఎక్కువ అక్షరాల కలయికలు. ఇంగ్లీషు లా కాదు . అక్కడ అక్షరాల కాంబినేషన్ ఉండదు . దేనికదే విడిగా ఉంటుంది కాబట్టి స్పెల్లింగ్ అంటే అక్షరాల అమరిక / కూర్పు. గుణితం అంటే అక్షరాల అమరిక కాదు . ఒకే అక్షరం ఎన్ని రూపాంతరాలు కావచ్చో చూపేది .
ReplyDeleteOfcourse - అంతే కదా ! ఇది పూర్తి కరెక్ట్ కాకున్నా , దీని కన్నా దగ్గర పదం లేదు .
Career ఉద్యోగం
మొదటి రెండు కరెక్ట్ . కానీ కెరీర్ అంటే వృత్తి జీవితం అని విన్నాను నేను.
DeleteSpelling - ఇది జనార్ధన శర్మ గారితో ఏకీభవిస్తున్న.
ReplyDeleteOfcourse - కావచ్చు.
Career - ఎదుగుదల.
సందర్భ్హాన్ని బట్టి పదాల అర్థాన్ని కాస్త సమీపతాత్పర్యంలోకి మార్చాలి. అర్థాలకు విస్తృతి కల్పించాలి. ఈ పదానికి ఖచ్చితంగా ఇదే అర్థం, ఇదొక్కటే అర్థం అని మడిగట్టుకోకూడదు. అప్పుడే భాష అభివృద్ధి చెందుతుంది. Browsing అంటే వాస్తవంగా పుస్తకం తిరగేయడం. దాన్ని వెబ్ సైట్లు చూడ్డమనే అర్థంలోకి మార్చారు గదా ఇంగ్లీషువాళ్ళు. అలా చాలా పదాల అర్థాల్ని ఆధునిక అవసరాలకనుగుణంగా మార్చారు వారు.
ReplyDeleteఇక్కడ Career అంటే ఉద్యోగం అంటున్నారొకఱు. ఆ పదంతో Educational career అనే పదబంధాన్ని ఎలా అనువదిస్తారు ?
web browsing-
Deleteజాల విహారము/జాలా విహారము
spelling - ఆంగ్ల అక్షర క్రమం/అక్షర పొందిక/అక్షర అమరిక అనొచ్చు,కానీ అజంతమైన 'స్పెల్లింగు' అంటే ఎవరికి అర్థం కాదు?
ReplyDeleteof course - అంతే కదా (ప్రశ్నార్ధకం), 'అంతే మరి' అఫ్కోర్సుగా ఉంటుంది మరి.
career -ఉద్యోగ బాట/ వృత్తి పథం అనే మాటలకంటే ఉద్యోగోన్నత శిఖరాలను అధికమించే వారికీ కెరీర్ అంటేనే ఇష్టమేమో!