మొదటి సారిగా బ్లాగ్ ని ప్రారంభించాను. కానీ ఏం రాయాలో అర్ధం కావడం లేదు. ఏదైనా తప్పులు ఉంటె పాపం చిన్న పిల్ల అని నా తొలి అడుగుని పెద్ద మనసుతో క్షమించగలరు... అందరి బ్లాగ్స్ ని చూసి చదివి (ఏదో ఆవేశమో ఏంటో నాకు తెలియదు) నాకు కూడా ఒక బ్లాగ్ ని ప్రారంభిద్ద్దామని అనిపించి తడబడుతూ create చేశాను.. నాకు అందరి wishes కావాలె మరి. ఉంటాను మరి ఇప్పటికి... మల్లి కలుస్తానే....
No comments:
Post a Comment